KMR: ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు భిక్కనూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హేమీమా తెలిపారు. ఐదు సంవత్సరాలు లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. భిక్కనూర్‌తో పాటు అన్ని గ్రామాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలియో నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయన్నారు.
వార్తలు
ఈనెల 28న పల్స్ పోలియో
Advertisement
Advertisement
Advertisement


