హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యావరణాన్ని కాపాడుకుందాం: ఎమ్మెల్యే

Advertisement

BDK: దమ్మపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్‌లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా యజ్ఞాన్ని ఇవాళ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మొక్కలు నాటి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.

Advertisement

Advertisement