SS: పెనుకొండకు అదనపు బాలుర బీసీ గురుకుల పాఠశాల మంజూరు చేయించడంలో కృషి చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను శుక్రవారం ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ పాఠశాల మంజూరు పెనుకొండ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు, మహిళా మహిళా అధ్యక్షురాలు రమణమ్మ పాల్గొన్నారు.
వార్తలు
పెనుకొండలో మంత్రి సవితకు ఘన సన్మానం
Advertisement
Advertisement
Advertisement


