హైదరాబాద్: 28°C
వార్తలు

రజక అక్కాంక్ష సభకు మంత్రి సవితకు ఆహ్వానం

Advertisement

SS: జులై 12న గుత్తిలో నిర్వహించనున్న రజక అక్కాంక్ష సభ–6 కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సవితను రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

Advertisement

Advertisement