VSP: "నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం.. ఇక్కడి అందమైన సముద్ర తీరంతో పాటు ఎత్తైన కొండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి" అని ప్రముఖ సినీ నటి బిందుమాధవి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె, విశాఖ నగర సౌందర్యాన్ని కొనియాడారు. అలాగే, విశాఖ ప్రజల ఆదరణ అద్భుతమని తన ప్రేమను వ్యక్తం చేశారు.
వార్తలు
VIDEO: 'విశాఖ ప్రజల ఆదరణ అద్భుతం'
Advertisement
Advertisement
Advertisement


