SKLM: రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 27న ఉదయం 10 గంటలకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాయ్ లేఔట్‌లోని సంఘ ప్రధాన కార్యాలయంలో శిబిరం జరుగుతుంది. ఆసక్తిగల దాతలు పాల్గొని ప్రాణదానానికి తోడ్పడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కోరారు.
వార్తలు
రేపు మెగా రక్తదాన శిబిరం
Advertisement
Advertisement
Advertisement


