హైదరాబాద్: 28°C
వార్తలు

మాదకద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

Advertisement

VSP: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వాడకం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా దిశా ఐడీయూ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈఎన్‌టీ ఆస్పత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్ నుంచి ప్రభుత్వ మానసిక ఆస్పత్రి వరకు నిర్వహించిన ర్యాలీలో మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదాలు చేశారు.

Advertisement

Advertisement