ప్రకాశం: యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని స్వయంకృషి సేవాసంస్థ అధ్యక్షులు డాక్టర్ నాయబ్ రసూల్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పామూరులో అవగాహన ర్యాలీ నిర్వహించి, డ్రగ్స్ వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం నష్టపోతాయని తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.
వార్తలు
'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


