W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ ఆదేశాలు ఉన్నట్లు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
వార్తలు
నేడు తాడేపల్లిగూడెంలో గ్రీవెన్స్
Advertisement
Advertisement
Advertisement


