హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి రోజూ ప్రజల కోసమే పనిచేశా: రాహుల్ గాంధీ

Advertisement

లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల పనితీరుపై ఎక్స్‌లో రాహుల్ గాంధీ వీడియో పోస్ట్ చేశారు. 'రెండేళ్లలో ప్రతి రోజూ ప్రజల కోసమే పనిచేశా. ప్రతి భారతీయుడి గొంతును కేంద్రానికి వినిపించా. ప్రజల నమ్మకమే నా గొప్ప బలం. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది' అని వెల్లడించారు.

Advertisement

Advertisement