హైదరాబాద్: 28°C
వార్తలు

గోవిందరావుపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Advertisement

MLG: గోవిందరావుపేట మండలంలో సబ్‌స్టేషన్‌లో స్ట్రక్చర్ పెయింటింగ్ పనుల కారణంగా శనివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ తెలిపింది. రైతులు, వినియోగదారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement