హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశీలకులు, కమిటీ సభ్యులతో రేపు పవన్ భేటీ

Advertisement

AP: రేపు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ భేటీ కానుంది. మంగళగిరిలో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పరిశీలకులు, కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Advertisement