హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

AP: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలెంపల్లె వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement