జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. రామ్‌గఢ్ జిల్లా రాజ్‌రప్ప వద్ద ప్రయాణికుల వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టిడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన బాధితులను రామ్‌గఢ్ సర్దార్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: ఏడుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement

