హైదరాబాద్: 28°C
వ్యాపారం

ITR ఫైలింగ్.. చిన్న పొరపాట్లకు పెద్ద నోటీసులు!

Advertisement

ఆదాయపు పన్ను రిటర్నులు(ITR) దాఖలు చేసే సమయం వచ్చేసింది. అయితే, హడావుడిలో చేసే పొరపాట్ల వల్ల ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడం, రీఫండు ఆగిపోవడం, భారీ జరిమానాలు పడటం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోకపోవడం, బ్యాంకు ఖాతాల వివరాలు దాచడం, అద్దె లేదా వడ్డీ ఆదాయాన్ని సరిగ్గా చూపకపోవడం వంటి సాధారణ తప్పుల పట్ల పన్ను చెల్లింపుదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

Advertisement