హైదరాబాద్: 28°C
వ్యాపారం

JSW స్టీల్ ప్రోత్సాహకాలకు అనుమతి

Advertisement

AP: ప్రకాశం జిల్లా కొణిజేడు, మర్లపాడు, ఒంగోలులో జిందాల్ సౌత్‌వెస్ట్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుచేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇనుప ఖనిజశుద్ధి ప్లాంటుకు టైలర్‌మేడ్ ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ ప్లాంట్ కోసం JSW రూ.1,230.20 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. దీనిద్వారా 155 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

Advertisement

Advertisement