BHNG: చౌటుప్పల్ మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు రేపటితో సంపూర్ణంగా ముగియనున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి అంకిరెడ్డిగూడెం కేంద్రాన్ని సందర్శించి వివరాలు వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగిందని ఆయన కొనియాడారు. ప్రస్తుతం లోడింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
వార్తలు
'రేపటితో చౌటుప్పల్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి'
Advertisement
Advertisement
Advertisement


