హైదరాబాద్: 28°C
వార్తలు

సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యవంతమైన భారతానికి బాట.

Advertisement

ELR: బయ్యనగూడెంలోని సాయికృష్ణ గోశాలలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయదారుల సదస్సు జరిగింది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, రసాయన రహిత సాగు ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి బోలిన నిర్మల కిషోర్ పాల్గొని సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలను వివరించారు.

Advertisement

Advertisement