PDPL: ఓదెల మండలం జీలకుంటలో DMNT నిధులతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాగిడి మంగ, మహిళా సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: మహిళా సమైఖ్య భవనాన్ని ప్రారంభించిన విప్
Advertisement
Advertisement
Advertisement


