హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ లబ్ధిదారులకు గడియారాల పంపిణీ

Advertisement

KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాలను పంపిణీ చేశారు. గ్రామ సచివాలయ కార్యదర్శి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాణి వాసు యాదవ్, ఉప సర్పంచ్ సూర్యప్రకాశ్ గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement