హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి

Advertisement

ATP: ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈఆర్‌వోలు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈఆర్‌వోలు, వివిధ శాఖల హెచ్‌వోడీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి సచివాలయంలో ఓటరు జాబితాతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Advertisement