హైదరాబాద్: 28°C
వార్తలు

జాలర్లపేటలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

Advertisement

EG: ధవళేశ్వరం జాలర్లపేటలో రోడ్ల మరమ్మత్తులు, నీటి సమస్య, పారిశుధ్య నిర్వహణ వంటివి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయచౌదరి అధికారులను శుక్రవారం ఆదేశించారు. గ్రామస్తుల‌తో మాట్లాడి వారికి ఎదురయ్యే సమస్యలను గుర్తించి ప్రభుత్వ అధికారులు వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీటవేస్తున్నట్లు పేర్కొన్నారు

Advertisement

Advertisement