హైదరాబాద్: 28°C
వార్తలు

కోటిలింగేశ్వర బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

Advertisement

WNP: కానాయిపల్లి సమీపంలోని కోటిలింగేశ్వర దేవస్థానంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రుమాళ్ల శేఖరయ్య, అర్చకులు జగదీశ్, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement