హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ స్వార్థం కోసమే కులాల మధ్య చిచ్చు

Advertisement

కోనసీమ: కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... కులాల మధ్య వైష్యమ్యాలు సృష్టించేందుకు వైసీపీ కాపుల మధ్య చిచ్చు పెట్టాలని కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

Advertisement

Advertisement