హైదరాబాద్: 28°C
వార్తలు

దేవులచెరువులో శక్తి టీమ్-1 అవగాహన సదస్సు

Advertisement

 SS: గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులచెరువు వి-టెక్ ప్లాస్టో కంపెనీలో పీకేడీ ఎస్డీ శక్తి టీమ్-1 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, జైలు శిక్షలపై ఉద్యోగులకు వివరించారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాలు, కార్యాలయంలో మహిళల వేధింపులపై అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement