హైదరాబాద్: 28°C
వార్తలు

15.51 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

Advertisement

E.G: కొరుకొండ పోలీసులు 15.51 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బూరుగుపూడి హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. ఒడిశాలోని చిత్రకొండ నుంచి రాజమండ్రి మీదుగా తెలంగాణలోని కోదాడకు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. రూ.77,550 విలువైన గంజాయితో పాటు 2 బైక్‌లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

Advertisement

Advertisement