TPT: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని, నీట్ పరీక్షలలో జరుగుతున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని నీట్ వ్యవస్థను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
'నీట్ వ్యవస్థ రద్దు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


