E.G: హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పరామర్శించారు. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు తదితర నేతలతో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
ముద్రగడను పరామర్శించిన జక్కంపూడి రాజా, గణేష్
Advertisement
Advertisement
Advertisement


