ATP: రాయదుర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించి, ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వార్తలు
ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


