హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి'

Advertisement

VZM: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆనందపురం మండల వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మండల బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని బూత్ స్థాయి ఏజెంట్లందరికీ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Advertisement