GDWL: మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామంలో మురుగు కాలువలు పొంగిపొర్లుతుండటంతో రహదారులపై మురుగునీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలికంగా శుభ్రం చేసి సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: అమరవాయి గ్రామంలో మురుగు సమస్య తీవ్రం
Advertisement
Advertisement
Advertisement


