AKP: యువత మత్తుకు బానిస కావద్దని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఈగల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదగ ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు యువత భవిష్యత్తును కాపాడడం మనందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


