NRPT: మొహరం ఉత్సవాల సందర్భంగా ఊట్కూర్‌లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పెద్ద పీర్ల చావిడి, హజ్రత్ రోషన్ అలీ దర్గాలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
VIDEO: మొహరం వేళ భద్రతపై పోలీసుల దృష్టి
Advertisement
Advertisement
Advertisement


