హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పాలేరులో పర్యటించనున్న మంత్రి

Advertisement

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు (శనివారం) పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలంలోని దుబ్బతండా, లాల్‌సింగ్ తండా, జీళ్లచెరువు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం దానవాయిగూడెం, ఉటవాగు తండాలో పలు అభివృద్ధి పనులతో పాటు చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

Advertisement