హైదరాబాద్: 28°C
వార్తలు

డిఫెన్స్ రంగంలో భారత్ ఫోర్జ్ హవా

Advertisement

భారత్ ఫోర్జ్ గ్రూప్‌నకు చెందిన 'భారత్ ఫోర్జ్ కిల్స్టా ఏబీ', స్వీడన్‌కు చెందిన 'నామ్మో స్వీడన్ ఏబీ'తో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 'ఈయూ రీ-ఆర్మ్' చొరవలో భాగంగా జరిగిన ఒప్పందం ప్రకారం, పెద్ద క్యాలిబర్ సబ్-సిస్టమ్స్‌ను సరఫరా చేయడానికి ఇరు సంస్థలు అంగీకరించాయి. రక్షణ రంగంలో భారత్ ఫోర్జ్ అంతర్జాతీయంగా తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ డీల్ ఎంతో కీలకం కానుంది.

Advertisement

Advertisement