హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆధారాలు లేకుంటే ఐటీ శాఖకు దొరికినట్టే!

Advertisement

చాలామంది గతంలో HRA, హెల్త్ ఇన్సూరెన్స్, పొలిటికల్ డొనేషన్స్ వంటి మినహాయింపులను ఆధారాలు లేకుండా క్లెయిమ్ చేసి తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ టెక్నాలజీని వాడుతూ ఆదాయ వ్యత్యాసాలను ఇట్టే పసిగడుతోంది. దీంతో ప్రతి పన్ను మినహాయింపునకు సంబంధించిన అసలైన డాక్యుమెంట్లు, బిల్లులను భద్రపరుచుకోవాలి. లేదంటే ఐటీ నోటీసులకు సమాధానం చెప్పలేక ఇరుక్కుపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Advertisement