చాలామంది పన్ను నిపుణుల(CA) ఫీజు ఆదా చేయాలనే ఉద్దేశంతో, నిబంధనలపై అవగాహన లేకుండా సొంతంగా ITR సమర్పిస్తుంటారు. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని తప్పులు చేస్తుంటారు. బహుళ ఆదాయ వనరులు ఉన్నప్పుడు లేదా పెద్ద మొత్తంలో రిఫండు క్లెయిమ్ చేస్తున్నప్పుడు నిపుణుల సాయం తీసుకోకపోతే.. భవిష్యత్తులో కోర్టులు, నోటీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాపారం
ఫీజు ఆదా కోసం సొంత ప్రయోగాలు వద్దు!
Advertisement
Advertisement
Advertisement


