హైదరాబాద్: 28°C
వ్యాపారం

విదేశీ ఆస్తులు, స్టాక్స్ దాస్తే నోటీసులు గ్యారెంటీ

Advertisement

ప్రస్తుత మదింపు సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు చేసే అతిపెద్ద పొరపాటు విదేశీ ఆస్తులను వెల్లడించకపోవడమే. ముఖ్యంగా MNC కంపెనీల్లో పనిచేసే వారికి లభించే రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(RSUs) విదేశీ బ్రోకరేజీ ఖాతాల్లో ఉంటాయి. వీటిని విక్రయించలేదని లేదా డివిడెండ్ రాలేదని ITRలోని 'షెడ్యూల్ FA'లో చూపకపోతే చట్టపరమైన చిక్కులు వస్తాయి. గతంలో ఇలా వేలాది మందికి నోటీసులు వచ్చాయి.

Advertisement

Advertisement