ఇటీవల కాలంలో AI టూల్స్ సాయంతో సులభంగా ఐటీ రిటర్నులు ఫైల్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే, చట్టపరమైన ఈ ప్రక్రియలో AIని పూర్తిగా విశ్వసించలేము. ఒకటి లేదా రెండు ఆదాయ వనరులు ఉన్నవారికి ఇది ఓకే.. కానీ, సురక్షితమైన, వేగవంతమైన మార్గం ఐటీ శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్. ఇందులో మీ ఆర్థిక వివరాలు ముందే నింపి ఉంటాయి కాబట్టి, వాటిని సరిచూసుకుని ఫైల్ చేయడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారం
AIతో ITR ఫైలింగ్ చేస్తున్నారా?
Advertisement
Advertisement
Advertisement


