హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KDP: తొండూరులోని ప్రభుత్వ ఐటీఐలో 2026-27 సంవత్సరానికి 10వ తరగతి పాసైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు. అభ్యర్థులు http://iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత, రిజర్వేషన్ శాఖల వారీగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాలతో తొండూరు ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

Advertisement

Advertisement