హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతు భరోసాకు 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి'

Advertisement

NLG: జూన్ 15 నాటికి కొత్త పట్టాదార్ పాస్‌బుక్ పొంది, డిజిటల్ సంతకం ఉన్న రైతులు వానకాలం రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమరి గిరిబాబు తెలిపారు. అర్హులైన వారు తమ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని సంప్రదించి, ఫారంతో పాటు భూమి పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పత్రాలను ఈ నెల 30వ తేదీ లోపు సమర్పించాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement