హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.259తో BSNL బ్రాడ్‌బాండ్ ప్లాన్‌

Advertisement

గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యే లక్ష్యంగా రూ.259లతో BSNL సరికొత్త బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 25Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు వినోదం పంచే OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ రిఛార్జ్ చేసుకున్న వారికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఉండవు.

Advertisement

Advertisement