హైదరాబాద్: 28°C
వార్తలు

'నేత్రా Mk-1'కు IAF గ్రీన్ సిగ్నల్

Advertisement

భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 'నేత్రా Mk-1'(AEW&CS) వ్యవస్థకు 'ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్'(FOC) మంజూరు చేసింది. DRDO అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ఇప్పటివరకు పరిమితంగా సేవలు అందించగా, FOC దక్కడంతో ఇకపై యుద్ధ రంగంలో పూర్తిస్థాయిలో శత్రు విమానాలు, క్షిపణులను పసిగట్టేందుకు సిద్ధమైంది. నెట్‌వర్క్ కేంద్రిత వైమానిక రక్షణలో భారత్‌కు ఇది కీలక మైలురాయి.

Advertisement

Advertisement