హైదరాబాద్: 28°C
వార్తలు

డయాబెటిస్ రోగులు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శ్రీకాంత్ రాజు

Advertisement

MBNR: జిల్లా కేంద్రంలో డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కాలు తొలగించే పరిస్థితి రావచ్చని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచాలని, ధూమపానం, మద్యపానం మానేయాలని సూచించారు. పాదాల్లో చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Advertisement