హైదరాబాద్: 28°C
వార్తలు

డెలివరీ బాయ్ చొరవతో యువతి క్షేమం

Advertisement

VSP: నగరంలో గురువారం అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరుగుతున్న యువతిని గమనించిన ఓ డెలివరీ బాయ్ స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్‌కు సమాచారం అందించాడు. నైట్ పహారాలో ఉన్న సీఐ యువతిని ప్రశ్నించగా, యలమంచిలికి చెందిన తాను ఇంట్లో అలిగి బయటకు వచ్చినట్లు తెలిపింది. ఆమెను PSన్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

Advertisement

Advertisement