హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'చాయ్'

Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాయ్ పేరు 'దా హాంగ్ పావో'. చైనాలోని వూయ్ పర్వతాలలో లభించే ఈ అరుదైన టీ పొడి ధర కిలో రూ.9 కోట్లు అట. అక్కడి కొన్ని వందల ఏళ్ల నాటి ప్రాచీన చెట్ల నుంచి మాత్రమే ఈ ఆకులను సేకరిస్తారు. దీని ఉత్పత్తి చాలా తక్కువ. ఈ చాయ్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా.. రోగనిరోధక శక్తి పెరిగి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.

Advertisement

Advertisement