AP: పల్నాడు జిల్లా మాచర్ల నగరవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు మృతి చెందడంతో అంతా కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


