హైదరాబాద్: 28°C
వార్తలు

జులై ఐదు నుంచి వెంగమాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు

Advertisement

నెల్లూరు: దుత్తలూరు మండలంలోని నర్రవాడ శ్రీ వెంగమాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు జులై ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కావలి ఆర్డీఓ ఎలీషా అధ్యక్షతన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేస్తారని తెలిపారు.

Advertisement

Advertisement