హైదరాబాద్: 28°C
వార్తలు

బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో 'పాలిసెట్’ కౌన్సెలింగ్

Advertisement

తూ.గో: బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కొరకు గురువారం పాలిసెట్-2026 సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. మొదటి రోజు 1 నుంచి 20,000 వరకు ర్యాంకు సాధించిన విద్యార్థుల కుల, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కళాశాల లెక్చరర్లు పరిశీలించారు. శుక్రవారం 20,001 నుంచి 42 వేల వరకు ర్యాంకు గల విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement