హైదరాబాద్: 28°C
వార్తలు

పల్స్ పోలియోకు జిల్లాలో పూర్తి ఏర్పాట్లు: కలెక్టర్

Advertisement

ఏలూరు జిల్లాలో ఈ నెల 28 - 30 వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి రాష్ట్ర సచివాలయ కన్వీనర్ సురేశ్ కుమార్‌కు తెలిపారు. 1,80,575 మంది పిల్లలను 2.52 లక్షల పోలియో డోసులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జూన్ 28న 1,094 బూత్ ల ద్వారా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement